28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బతుకమ్మ ఎఫెక్ట్

Must read

📰 Generate e-Paper Clip

. . . స్వచ్ఛత పరిశుభ్రత ఎక్కడ సార్లు..?  అనే కథనానికి స్పందన

 

ఇందల్వాయి, బతుకమ్మ  :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని కోపరేటివ్ బ్యాంక్, తహసీల్దార్ కార్యాలయాల ప్రక్కన బైపాస్ రోడ్డులో పరిశుభ్రత ఎక్కడ సార్లు అనే కథనానికి స్పందన లభించింది. దీంతో ప్రయాణికులతో పాటు గ్రామస్తులు బతుకమ్మ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి వార్తలను వెలికి తీసి ప్రజల పక్షాన సమస్యను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ రోడ్డులో చెత్తాచెదారాలు వేసే దగ్గర భారీ జరిమానా విధించబడును అనే సూచిక బోర్డును పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

 

Bathukamma effect
Bathukamma effect

More articles

Latest article