29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎయిర్ ఫోర్స్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్ లోగల ఎయిర్ ఫోర్స్ హై స్కూల్ ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఎయిర్ ఫోర్స్ స్కూల్ ప్రిన్సిపాల్  గిరీష్ మాట్లాడుతూ ప్రతి ఏట నిర్వహించే బతుకమ్మ పండుగ యొక్క ఔన్నత్యాన్ని విద్యార్థులకు తెలియజేస్తామని, మన సాంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా విద్యార్థులకు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ, కవిత, సాయి ప్రియ, స్నేహ, శిరీష, అఖిల, స్పందన, హరిత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

More articles

Latest article