📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24416 POSTS
0 COMMENTS

వచ్చేసింది….ప్రాజెక్టు కె గ్లింప్స్‌

పాన్‌ ఇండియా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురు చూస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ గ్లింప్స్‌ వచ్చేసింది. దాంతో పాటు సినిమా టైటిల్‌ కూడా వెల్లడిరచారు....

ఆగస్టు 5 నాటికి చంద్రుడి దగ్గరకు చంద్రయాన్‌…

చంద్రయాన్‌ ప్రయోగంలో మరో అడుగు పడిరది. గురువారం నాల్గోసారి ఉపగ్రహం కక్ష్య (ఎర్త్‌ బౌండ్‌ ఆర్బిట్‌ మాన్యువర్‌)ను ఇస్రో పెంచింది. ప్రస్తుతం చంద్రయాన్‌`3 ఉపగ్రహం 51400 కివిూ లీ 228 కిలోవిూటర్ల దూరంలో...

బియ్యం ఎగుమతులపై నిషేధం

ముంబై : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ‘బాస్మతీ ఏతర...

రేవంత్‌, సునీల్‌ మధ్య విబేధాలు..?

హైదరాబాద్‌ : తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి, రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కానుగోలుకు మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో సునీల్‌ కానుగోలు కీలకపాత్ర పోషించారు....

మణిపూర్‌ లో ఏం జరుగుతోంది…

మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌ హింసతో అట్టుడికిపోతోంది. చాలామంది మణిపూర్‌ పౌరులు తమ ప్రాణాలు కాపాడు కోవడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. షరా మామూలుగానే కాంగ్రెస్‌ , ఇతర ప్రతిపక్ష పార్టీలు...

యూసీసీని నేరుగా వ్యతిరేకించని ఏపీ రాజకీయ పార్టీలు

విజయవాడ : దేశవ్యాప్తంగా మైనార్టీ వర్గాల్లో ఆందోళనకు కారణం అవుతున్న యూనిఫాం సివిల్‌ కోడ్‌ అంశంలో తమ విధానాన్ని తెలియచేయడానికి ఏపీలోని అధికార , ప్రతిపక్ష పార్టీలు ముస్లిం ప్రతినిధులతో ఒకే...

పవన్‌ పై లీగల్‌ ఫైట్‌

విజయవాడ : వలంటీర్లపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సర్కార్‌ న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.: గ్రామ, వార్డు వలంటీర్లను...

ఎస్బీఐ ఎఫ్‌డీ.. పోస్టాఫీస్‌ టీడీ.. ఏది లాభం..

న్యూఢల్లీి : రిస్క్‌కు ఇష్టపడని ఇన్వెస్టర్లు.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)కే తమ పోర్ట్‌ఫోలియోల్లో ఎక్కువ భాగాన్ని కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఆకర్షణీయమైన ప్రతిఫలాలు, సులభంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం, స్వల్ప`దీర్ఘకాలిక టెన్యూర్స్‌ వంటివి ఎఫ్‌డీలను...

రానున్న రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు – భారత వాతావరణ శాఖ హెచ్చరిక

న్యూ డిల్లీ : గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌, గుజరాత్‌, ఛత్తీస్‌ గఢ్‌, తెలంగాణ, ఒడిశా...

వైవాహిక అత్యాచారం.. వివాహ వ్యవస్థకు ప్రమాదకరం

న్యూ డిల్లీ : వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరుపనున్నది. రాజ్యాంగ బెంచ్‌ ముందున్న జాబితా చేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం.. వైవాహిక అత్యాచారాన్ని...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip