📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24544 POSTS
0 COMMENTS

అమృత్ పథకం అమలు పై షబ్బీర్ అలీ సమీక్ష

బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం అమలు పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బతుకమ్మ, బాన్సువాడ: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీల్లో సోమవారం ఆయన పర్యటించారు....

అధికారులు సమన్వయంతో పని చేయాలి

బతుకమ్మ, నిజామాబాద్: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్ననేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లకు ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాశారు. ఇప్పటికే పనిచోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని,...

పడగల్ – ఆర్మూర్ మధ్య నిలిచిన రాకపోకలు

  బతుకమ్మ, వేల్పూర్: భారీ వర్షాల కారణంగా పడగల్ ఊర చెరువు అలుగు పారుతుండడంతో పడగల్ – ఆర్మూర్ మధ్య రాకపోకలు  నిలిచిపోయాయి. ఆర్మూర్ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిట్టాపూర్, బాల్కొండ...

కౌలాస్ కు 500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

బతుకమ్మ, జుక్కల్: కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు. ప్రాజెక్టును ఎంపీడీవో శ్రీనివాస్ సోమవారం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం...

పొంగిపొర్లుతున్న లెండివాగు

. వంతెన పైనుంచి నిలిచిన రాకపోకలు బతుకమ్మ, మద్నూర్: ఎడతెరిపిలేని వర్షం కారణంగా మండలంలోని గోజేగావ్ లెండి వాగు పొంగిపొర్లుతోంది.  వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో సోమవారం తెల్లవారుజాము నుంచి రాకపోకలు నిలిచిపోయాయి....

వై ఎస్ సేవలు మరువలేనివి

బతుకమ్మ, నిజామాబాద్: దివంగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని కాంగ్రెస్ భవన్ లో వై ...

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తివేత

. . . శ్రీరాం సాగర్ కు పోటేత్తిన వరద . . . రెండు లక్షల  క్యూసెక్కుల ఇన్ ప్లో . . . 40 గేట్లు ఎత్తిన ఎస్సారెస్పీ ఎత్తి లక్షా 50...

ప్రకృతి విలయానికి విరిగిపడిన వంతెన గోడ

బతుకమ్మ ఇందల్వాయి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని అందమైన అడవుల మధ్య వెలసిన ప్రతిష్టాత్మకమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంగణం లోని జలపాతం భక్తులను కనువిందు చేస్తుంది. భక్తులు లక్ష్మీ...

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి నీరు..

సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు బతుకమ్మ భిక్కనూరు.. భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లోకి ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి నీరు రావడంతో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip