25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కౌలాస్ కు 500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

Must read

📰 Generate e-Paper Clip

500 cusecs inflow to Kaulas

బతుకమ్మ, జుక్కల్: కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు. ప్రాజెక్టును ఎంపీడీవో శ్రీనివాస్ సోమవారం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా, ప్రస్తుతం 455.55 మీటర్ల మేర నీరు నిల్వ ఉందని ఏఈ తెలిపారు. కర్నాటక, మహారాష్ర్టతోపాటు మన రాష్ర్టంలోని ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. ఎంపీడీవో వెంట ఎంపీవో రాము, గ్రామస్తులు ఉన్నారు.

More articles

Latest article