ఆ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : దేశవ్యాప్తంగా తమ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే...
బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలంలో బిజేపి అధ్యక్షులు పుప్పాల నరేష్ అధ్యక్షతన సభ్యత నమోదు కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పలువురు 8800002024 నంబర్ కి మిస్డ్...
బతుకమ్మ,బాల్కొండ: తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిది నుండి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కృషితో బాల్కొండ గ్రామానికి చెందిన అరేపల్లి కృష్ణ 40000/-, జాక్క...
ఇచ్చిన హామీ ప్రకారం జీవనభృతి 4016 అమలు చేయాలి
సిపిఐ (ఎం. ఎల్ )మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ డిమాండ్
బతుకమ్మ, సిరికొండ : గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ...
బతుకమ్మ, మోర్తాడ్:రైతు రుణమాఫీ, రైతు భరోసా గురించి వడ్లకు క్వింటాల్ కు రూ. 500 బోనాస్ గురించి గురువారం మోర్తాడ్ మండల డిప్యూటీ హసీల్దార్ సునీతకు రైతు ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో మేమో...
బతుకమ్మ, మద్నూర్: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అమెరికా పర్యటన ముగించుకొని గురువారం జుక్కల్ నియోజకవర్గం లోని క్యాంప్ కార్యాలయంలకు వచ్చారు. మద్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జుక్కల్ నియోజకవర్గం లోని...
సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్
నిజామాబాద్, బతుకమ్మ : నూతన కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ కు స్థలం కేటాయించాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు పి.సుధాకర్,పి.హనుమన్లు...
రుద్రూర్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత భవనంలో గురువారం ఎంపీడీవో సురేష్ బాబు ఓటరు జాబితా పై...
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల లోని సిద్ధరామేశ్వర గ్రామంతో పాటు ఇతర గ్రామాల గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. గురువారం మండపాల ప్రతినిధులు గణేషులను భజన కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలలో...
మెండోరా, బతుకమ్మ: స్నేహమంటే కలిసికట్టుగా ఉంటూ కష్టసుఖాల్లో తోడుగా ఉండేవారే స్నేహితులని అంటారు. కలిసి చదువుకున్న స్నేహితులందరి లోనుండి ఒక స్నేహితుడు దూరమయ్యాడు. ఈ విషయం తెలుసుకొని వారి కుటుంబానికి ఆర్థిక సాయం...