వెబ్ న్యూస్, బతుకమ్మ : ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొండగట్టు అంజన్న ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నానని ’ఎక్స్‘ వేదికగా అర్వింద్ పోస్టు చేశారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డికి బర్త్ డే విషేస్ తెలిపిన అర్వింద్
