హైదరాబాద్, బతుకమ్మ : రోడ్డు సెఫ్టీ పై అవగాహన కల్పించడం కోసం చేపట్టనున్న ’అరైవ్ అలైవ్‘ రోడ్ సేఫ్టీ పోస్టర్లను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో సైబరాబాద్, హైదరాబాద్ సీపీలు మహేశ్ భగవత్, సజ్జనార్, జాయింట్ CP (Traffic) జోయెల్ డేవిస్ , IG (Multi Zone–I) చంద్రశేఖర్‌రెడ్డి , ఇతర అధికారులు పాల్గొన్నారు.
