’అరైవ్ అలైవ్‘  రోడ్ సేఫ్టీ పోస్టర్ల ఆవిష్కరణ

హైదరాబాద్, బతుకమ్మ :  రోడ్డు సెఫ్టీ  పై అవగాహన కల్పించడం కోసం చేపట్టనున్న ’అరైవ్ అలైవ్‘  రోడ్ సేఫ్టీ పోస్టర్లను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు.  కార్యక్రమంలో  సైబరాబాద్, హైదరాబాద్ సీపీలు  మహేశ్ భగవత్,  సజ్జనార్,  జాయింట్ CP (Traffic) జోయెల్ డేవిస్ , IG (Multi Zone–I) చంద్రశేఖర్‌రెడ్డి , ఇతర అధికారులు పాల్గొన్నారు.