25.3 C
Hyderabad

నకిలీ వైద్యుని అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఎటువంటి లైసెన్స్ లేకుండా వైద్య వృతిని నిర్వహిస్తున్న పీఎంపీ డా.హరి కృష్ణ చారి అనే వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేసినట్లు మాక్లూర్ పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి ప్రథమ చికత్స కిట్, మందులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామానికి చెందిన డా.గజ్జల హరి కృష్ణ చారి అనే నకిలీ వైద్యుడు సావెల్, మెండోరా మండల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

More articles

Latest article