29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రూరల్ ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీల నియామకం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, డిచ్పల్లి : ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ స్టేట్ కన్వీనర్ దీప్తి సుధాకర్ ఆదేశాల మేరకు కమిటీలను నియమించారు. రూరల్ కాంసెన్సీ లో జాయినింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు సమీర్ హైమద్, టౌన్ అర్బన్ సెక్రటరీ ఇంచార్జ్ సయ్యద్ మోసిన్, బీసీ ప్రెసిడెంట్ అలీ చౌశ్ హాజరయ్యారు. రూరర్ కాంసెన్సీ ఇన్చార్జ్ షేక్ జుబేర్ అహ్మద్ ఆధ్వర్యంలో డిచ్పల్లి మండల్ యూత్ ప్రెసిడెంట్ కర్ని గంగా దాస్ ను నియమించారు. రాబోయే రోజుల్లో భారీ మొత్తంలో జాయినింగ్ ప్రోగ్రాం, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో జెండా ఎగరవేస్తామని తెలిపారు.

More articles

Latest article