తెలంగాణ లో పలు కార్పోరేషన్ ల చైర్మెన్ వైస్ చైర్మెన్ ల నియమాకం

0 6,784

 

 హైదరబాద్, బతుకమ్మ:

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు కార్పోరేషన్ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఫధవులను భర్తి చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుదవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి  కే. రామాక్రిష్ణ రావు అదేశాలు జారీ చేశారు. 2 సంవత్సరాల కాల పరమితితో వారి నియమాకాలను చెపట్టింది. డైరెక్టర్ ల నియమాకంపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మెన్ గా బస్వరాజ్ శ్రీనివాస్, వైస్ చైర్మెన్ గా పోన్నడ సుబ్రహ్మణ్య ప్రసాద్ లను, రజక సహకార సంఘం కో అపరేటివ్ చైర్మెన్ గా డా. దాసరిరాజు ఆజయ్ కుమార్, వైస్ చైర్మన్ గా బంగారు బాబు,  తెలంగాణ గీత కార్మీక కోఅపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గానిజామాబాద్ కు చెందిన సినియర్ కాంగ్రెస్ నాయకులు మోత్కురి చంద్రశేఖర్ గౌడ్ ను  , వైస్ చైర్మెన్ గా కిసం నాగరాజ గౌడ్, రాష్ట్ర పెరిక కార్పోరేషన్ చైర్మెన్ గా  డోంగరి వెంకటేశ్వర్లు, బుడ్గం శ్రీనివాస్, మెర కో అపరేటివ్ కార్పోరేషన్ చైర్మెన్ గా సంగ వెంకటా రాజం, వై స్ చైర్మెన్ గా యం. లక్ష్మినారాయణ, వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మెన్ గా గట్టు తిమ్మప్ప, వైస్ చైర్మెన్ గా బోయ నగేష్ లను, మున్నూరు కాపు సహకార సంఘం చైర్మన్ గా బోమ్మ శ్రీరాం, వైస్ చైర్మెన్ అల్లం భాస్కర్లను, యాదవ కార్పోరేషన్ చైర్మెన్ గా రఘునాధ్ యాదవ్, వైస్ చైర్మెన్ గా గజ్జీ భాస్కర్ యాదవ్, వడ్డేర కార్పోరేషన్ చైర్మెన్ గా గుంజ  రేణుక నారాయణ, వైస్ చైర్మెన్ గా బత్తుల వెంకటేష్, తెలంగాణ హండ్లూమ్ డేవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ గా దుడేం వెంకటరమణ, వైస్ చైర్ పర్సన్ గా జక్కని అనీత, కమ్మ కార్పోరేషన్ చైర్మెన్ గా బండి రమేష్, వైస్ చైర్మెన్ గా పరుచూరి మురళిలను నియమించారు.

Appointment of Chairman and Vice-Chairman of various corporations in Telangana

 ఆరు కార్పొరేషన్ లకు చైర్మన్ ల నియమాకం…

తెలంగాణ పద్మశాలీ కో అపరేటివ్ కార్పోరేషన్ చైర్మెన్ గా గుడూరు శ్రీనివాస్, తెలంగాణ బట్రాజ్ కార్పొరేషన్ సోసైటి ఫేడరేషన్ చైర్మన్ గా సిహెచ్ బాలరాజ్, వెలమ కార్పోరేషన్ చైర్మెన్ గా జువ్వాడి నర్సింగ రావు, తెలంగాణ గోర్రేల, మేకల పెంపకందారు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా కోల్లి సరిత, తెలంగాణ పంశు సంవర్ధక శాఖ చైర్మెన్ గా చరణ్ కౌషిక్ యాదవ్, తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మెన్ గా ప్రో. వెంకట నారాయణను నియమితులయ్యారు.

Appointment of Chairman and Vice-Chairman of various corporations in Telangana

Leave A Reply

Your email address will not be published.