తెలంగాణ లో పలు కార్పోరేషన్ ల చైర్మెన్ వైస్ చైర్మెన్ ల నియమాకం
హైదరబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు కార్పోరేషన్ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఫధవులను భర్తి చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుదవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కే. రామాక్రిష్ణ రావు అదేశాలు జారీ చేశారు. 2 సంవత్సరాల కాల పరమితితో వారి నియమాకాలను చెపట్టింది. డైరెక్టర్ ల నియమాకంపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మెన్ గా బస్వరాజ్ శ్రీనివాస్, వైస్ చైర్మెన్ గా పోన్నడ సుబ్రహ్మణ్య ప్రసాద్ లను, రజక...