హిందూదళ్ ఆధ్వర్యంలో అన్నదానం

0 1,297

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని  మర్కల్ గ్రామంలో హిందూదళ్ ఆధ్వర్యంలో శు్్రకవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, ఎస్సై రంజిత్ కుమార్ హాజరయ్యారు. ్రపజలు  అధిక సంఖ్యలో పాల్గొని అన్న ్రపసాదం  స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సంపత్ గౌడ్, రాంరెడ్డి, నవీన్, సుజిత్, చంద్రం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.