వెబ్ న్యూస్, బతుకమ్మ : టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని సింఘాల్ దర్శించుకున్నారు . అనంతరం ఆలయంలో అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ప్రమాణం చేశారు .రంగనాయకుల మండపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
