Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2025, 12:36 pm Posted by : ramakrishna

టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  టీటీడీ ఈవోగా  అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని సింఘాల్ దర్శించుకున్నారు . అనంతరం ఆలయంలో అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ప్రమాణం చేశారు .రంగనాయకుల మండపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు  పండితులు ఆశీర్వచనం  ఇచ్చారు.