31.6 C
Hyderabad

కవితకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డితోపాటు నాయకులు, కార్యకర్తలు ఆమె ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

More articles

Latest article