29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు భిక్కనూరు మండలంలో సోమవారం ఘనంగా జరిగాయి.   భిక్కనూరు  ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో సునీత జెండా ఎగరవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు  పాల్గొన్నారు.

More articles

Latest article