27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గురువులే మార్గ దర్శకులు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : ప్రతి ఒక్కరు జీవితంలో అనుకున్నది సాధించడానికి గురువులే దర్శకులని లయన్స్ క్లబ్ జిల్లా చైర్పర్సన్ మామిడాల మనోహర్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన సుంకేట్ ప్రధానోపాధ్యాయుడు సంతోష్ కుమార్, పుప్పాల రాజేందర్, రాంపల్లి లక్మి నరసింహ స్వామి, నారన్ రాజ్, నతి శిరీష్ లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పబ్బ సంజీవ్ లైన్స్ క్లబ్ ఆఫ్ మోర్తాడు అధ్యక్షులు పబ్బా సంజీవ్, ప్రధాన కార్యదర్శి కుదురుపాక ప్రవీణ్, ప్రోగ్రాం చైర్మన్ నూతికట్టు గిరిధర్, సభ్యులు ఏలాల భూమారెడ్డి, భోగ లింబాద్రి పుప్పాల అశోక్, కస్పా లక్ష్మీ నరసయ్య, ముస్కు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article