28.2 C
Hyderabad

ఉత్తమ ఉపాధ్యాయునిగా మోహన్

Must read

📰 Generate e-Paper Clip

ముప్కాల్, బతుకమ్మ: ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ లెక్కల సబ్జెక్టులో ప్రతి విద్యార్థిని చురుకుగా తేలికగా లెక్కలంటే ఇష్టపడేలా తయారు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న లెక్కల మాస్టర్ భక్కురి మోహన్ ముప్కాల్ మండల ఉత్తమ ఉపాధ్యాయుడి గా ఎంపిక కావడం సంతోషకరమైన విషయం అని ముప్కాల్ విద్యాధికారి రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మోహన్ ను శాలువాతో ఘనంగా సన్మానించి ప్రశంస పత్రం అందజేశారు. దీంతో రెంజార్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉద్యోగులు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.

More articles

Latest article