29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బోధన్ లో అర్థరాత్రి దొంగల బీభత్సం

Must read

📰 Generate e-Paper Clip

… దుకాణ షట్టర్ల ధ్వంసం 

 

 బోధన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అర్థరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు.జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని బంగారు దుకాణంలో గుర్తు తెలియని దొంగలు షట్టర్ పగలగొట్టి చోరికి యత్నించారు. దొంగలించిన సొత్తు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.పట్టణంలో పెరుగుతున్న నేరాలపై ప్రశ్నలు  వెల్లువె త్తుతున్నాయి. పోలీసుల నిఘాపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. దొంగల బీభత్సంతో బోధన్ పట్టణ ప్రజల్లో భయాందోళనల్లో ఉన్నారు.

Robbers attack in Bodhan at midnight

More articles

Latest article