పోసానికి 13వరకు రిమాండ్

నరసరావుపేట, బతుకమ్మ: వివాదాస్పద వ్యాఖ్యలతోపాటు వివిధ కేసుల్లో వైసీపీ నాయకుడు, సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు నరసరావుపేట కోర్టు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా పోసానిని పీటీ వారెంట్ పై పోలీసులు రేపు బాపట్లకు తరలించనున్నారు.

Remanded till 13th
Comments (0)
Add Comment