29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పేకాట రాయుళ్ల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ మండలంలోని మాణిక్ బండారు శివారులో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో   రావడంతో వారిపై దాడి చేయడంతో ఐదుగురు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 7140/- రూపాయలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

More articles

Latest article