27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సంజయ్ ను సన్మానించిన నాళేశ్వర్ మున్నూరు కాపులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్నురు కాపు సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన దర్మపురి సంజయ్ ను బుధవారం తన స్వగృహంలో నాళేశ్వర్ గ్రామానికి చేందిన మున్నురు కాపు సభ్యులు కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్బంగా మాజీ సోసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు మట్లాడుతు నూతనంగా ఏన్నికైన దర్మపురి సంజయ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు ఐక్యతకు తన వంతుగా కృషి చేయాలని అన్నారు. ఆర్థికంగా వెనుకబడినా మధ్యతరగతి మున్నూరు కాపు కుటుంబాలకు ఆండగా,తన వంతు సహయ సహకరాలు అందించాలని కోరారు. ఎల్లవేళాల నిజామాబాద్ జిల్లా మున్నురు కాపు సామాజికమంతా ఆండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు, ఆర్ముర్ గణేష్, కుమ్మరి సంజీవ్, ద్యాగ రాజేశ్వర్,తోట రమేష్ ఉన్నారు.

More articles

Latest article