27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నాళేశ్వర్ మున్నూరు కాపు సంఘం కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

…. అధ్యక్షులుగా మగ్గరి హన్మండ్లు

 

నవీపేట్, బతుకమ్మ : 

 

నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో మున్నురు కాపు సంఘం నూతన కమిటిని ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా మగ్గరి హన్మండ్లు,ఉపాద్యాక్షులు గా ద్యాగ రాజు,ప్రదాన కార్యదర్శిగా కోనేరు సుదర్శన్,కోశాదికారిగా తోటగణేష్,కార్యదర్శులుగా పిప్పేర శ్రీకాంత్,ఎద్దండి పోశేట్టి, సహయ కార్యదర్శులుగా పుప్పాల నడ్పి బోజన్న, పుప్పాల శ్రీకాంత్, సభ్యలు గా ఆర్ముర్ బోజారం, ద్యాగ గంగాదర్ ల ను ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఆద్యక్షులు మగ్గరి హన్మండ్లు మట్లాడుతు మున్నురు కాపు సంఘం ఆభివృద్ది దిశగా పని చేస్తామని,నాళేశ్వర్ గ్రామ ఆబివృద్ది కి మున్నురు కాపు సంఘం యొక్క సహయ సహకరాలు ఎల్లప్పుడు ఉంటాయని,గ్రామంలో ఉన్న అన్ని కులా సంఘాలను కలుపుకోని గ్రామ ఆబివృద్దికి తోడ్పాడుతామని అని అన్నారు.

More articles

Latest article