27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తప్పు లేకుండా నమోదు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్:  మోర్తాడ్ మండల లోని ధర్మోరా, శేట్ పల్లీ గ్రామాల్లో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల సర్వేలు మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ లబ్ధిదారుల వివరాలను తప్పులేకుండా  నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, కారోబార్ సాయన్న,రాజ్ కుమార్, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article