నర్సరీలు పరిశీలన

0 1,090

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్, ముప్కాల్ మండలాల్లోని గ్రామాల్లో గల నర్సరీలను బుధవారం ఏపీవో శకుంతల పరిశీలించారు. మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ, ముప్కాల్ మండలంలోని వేంపల్లి, నల్లూర్, రెంజర్ల, వెంచిర్యాల గ్రామాల్లోని  నర్సరీల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో క్షేత్ర సహాయకుడు మహేష్ , చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Observation of nurseries

Leave A Reply

Your email address will not be published.