29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సభకు తరలిన నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్ బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం ఎల్ బి స్టేడియంలో నిర్వహిస్తున్న విస్తృత  స్థాయి బహిరంగ సభకు కమ్మర్ పల్లీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్మా రంజిత్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. కార్యక్రమంలో మోర్తాడ్ యూత్ అధ్యక్షుడు మనోజ్, గురిజాల నర్సారెడ్డి, బద్దం దేవేందర్, బిల్లాల శ్రీనివాస్, పుప్పాల చిన్న నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article