వెబ్ న్యూస్, బతుకమ్మ : లోకసభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఓటరును సంప్రదించకుండా ఓట్లు తొలగించడం జరిగిందని స్పష్టం చేసింది. ఆన్ లైన్ ద్వారా ఎవరి ఓట్లు తొలగించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. డిల్లీలో మాట్లాడిన సమావేశంలో ఉద్దేశపూర్వకంగానే లక్షల మంది ఓట్లు తొలగిస్తున్నారని, కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల టార్గెట్ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే.