28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని 9వ డివిజన్లోని లేబర్ కాలనీలో అంగన్వాడి స్కూల్లో ముఖ్యఅతిథిగా అల్లాడి కిరణ్ జెండా ఆవిష్కరించడం జరిగింది. అల్లాడి కిరణ్ మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలం స్వాతంత్ర భారతం, వారి త్యాగాలను స్మరించుకుంటూ నేడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా భారత దేశ ప్రజలందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సుజాత, స్కూల్ విద్యార్థులు, భాగ్య, బుజ్జమ్మ ,లత, శివ, ఇంద్రాపూర్ దీపక్, సలీం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article