30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అంగన్వాడీ సెంటర్ తనిఖీ చేసిన డిఎల్ పిఓ శివకృష్ణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: బట్టపూర్ గ్రామంలో బుధవారం రోజున మండల స్పెషల్ ఆఫీసర్,డిఎల్ పిఓ శివకృష్ణ,అంగన్ వాడి సెంటర్, ను ఎంపీపీఎస్ స్కూల్ పరిసరాల ను అలాగే వంటశాల, మరుగుదొడ్ల, పరిశీలించి స్కూల్ పిల్లలకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన భోజనాన్ని వడ్డించాలని తెలిపారు.అలాగే అంగన్ వాడి సెంటర్ రికార్డులను పరిశీలించి వారికి తగు సూచనలు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి రవికుమార్, కారోబార్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article