విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ

బతుకమ్మ పిట్లం : పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాల చిన్నకోడపగల్ లో 52 మంది పదవతరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జోన్ చైర్మన్ కిషన్, అధ్యక్షులు కాశిరెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి బాలు, సభ్యులు నారాయణ రెడ్డి, లక్ష్మీనారాయణ, రాజుసెట్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Distribution of test papers to students
Comments (0)
Add Comment