29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాజీ ఎమ్మెల్యేతో చర్చ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రుద్రూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో సోమవారం బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించారు. మాజీ ఎమ్మెల్యే ను కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

More articles

Latest article