రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ సభ్యులుగా దినకర్ రావు

హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ సభ్యులుగా ముచ్చర్ల దినకర్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దినకర్ రావు  నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి‌ చెందిన వారు. గతంలో నంది అవార్డును అందుకున్నారు.

Dinakar Rao as a member of the advisory committee of the state language and culture department
Comments (0)
Add Comment