ప్రజావాణికి దరఖాస్తులు నిల్ 

బతుకమ్మ, జుక్కల్: జుక్కల్ ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించిన సోమవారం ప్రజావాణి దరఖాస్తులకు ఒక దరఖాస్తు కూడా రాలేదని బిచ్కుంద డిప్యూటీ తాసిల్దార్ పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, వెటర్నరీ అధికారి పండరినాథ్, ఐకెపి సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Applications for Public Broadcasting Nil
Comments (0)
Add Comment