30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రైతు దినోత్సవం సందర్భంగా  సోమవారం ఏంఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డిని రైతులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అపర్ణ, ఏఎంసీ డైరెక్టర్లు మల్లేష్, రఘువీర్, మంగిత్య, కలూర్ మాజీ సర్పంచ్ అగ్గు భోజన్న, అద్యక్షులు సాయిరెడ్డి పాల్గొన్నారు.

More articles

Latest article