27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

వేల్పూర్ లో అలాయ్ బలాయ్

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ: దసరా ఉత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ లో ఆదివారం అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి వారికి దసరా శుభాకాంక్షలు తెలిపి సహపంక్తి భోజనం చేశారు.

 

More articles

Latest article