26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఆయుధాలకు పూజ చేసిన పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్్సలో లో దసరాపండుగ పురస్కరించుకొని ఆయుధ పూజ జరిపించారు. వాహనాలకు , బీడీ టీమ్ సామగ్రికి పూజలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్  కల్మేశ్వర్ సింగెనవార్ ఆయుధ పూజ అనంతరం ఆయుధాల పని తీరు వాహనాల పనితీరును స్వయంగా పరిశీలించారు. దసరా అందరికీ శుభాలు చేకూర్చాలని సీపీ  ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్)  బి. కోటేశ్వర రావు, అదనపు డీసీపీ (ఎ.ఆర్)  శంకర్ నాయక్, అదనపు డీసీపీ ( లా అండ్ ఆర్డర్)  బస్వారెడ్డి,  ఆర్డ్మ్ రిజర్వు ఏసీపీ నాగయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్,  రిజర్వు ఇన్స్పెక్టర్ లు, ఎంటీ సెక్షన్ పోలీస్ సిబ్బంది,  ఆర్డ్మ్  రిజర్వు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Commissioner of Police who worshiped Ayudas

More articles

Latest article