29.8 C
Hyderabad

మున్నూరు కాపు నేతల సమావేశంపై ఏఐసీసీ సీరియస్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ:  వీహెచ్ ఇంట్లో శనివారం జరగిని మున్నూరు కాపు నేతల సమావేశంపై ఏఐసీసీ సీరియస్ అయింది. ప్రతిపక్ష పార్టీలను పిలిచి.. ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి.. ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. బీసీ కులగణన చేస్తే అభినందించాల్సింది పోయి.. విమర్శలు ఏమిటని ప్రశ్నించింది.

More articles

Latest article