24 C
Hyderabad
Sunday, August 2, 2026

బాల్కొండ కస్తుర్భా పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ, బతుకమ్మ:  బాల్కొండ కేంద్రంలోని కస్తుర్భా పాఠశాల ను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. వసతి గృహo లోని వంట సరసకుల్ని భోజన వసతుల్ని విద్యార్ర్హులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని  నాగపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను పరిశీలన చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్  వెంట ఆర్మూర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రాజగౌడ్, బాల్కొండ తహసీల్ధర్ శ్రీధర్ ఉన్నారు.

Additional Collector inspects Balkonda Kasturba School

More articles

Latest article