25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పెద్దమ్మ తల్లి ఆలయానికి విగ్రహన్ని అందజేసిన అడప నవీన్

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణంలో భాగంగా రుద్రూర్ గ్రామానికి చెందిన విగ్రహ దాత అడప నవీన్ సుమారు లక్ష రూపాయల విలువ చేసే పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని విరాళంగా అందజేశారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు అడప నవీన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

More articles

Latest article