23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

రూరల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసీపీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఏసీపీ రాజా వెంటక్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంటన ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ ఉన్నారు.

ACP inspects rural police station

More articles

Latest article