28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జీతం డబ్బులు ఇవ్వడం కోసం లంచం డిమాండ్.. పట్టుకున్న ఏసీబీ

Must read

📰 Generate e-Paper Clip

జమ్మికుంట లోని ఐకేపీ కార్యాలయంలో ఘటన

వెబ్ న్యూస్, బతుకమ్మ : జమ్మికుంట లోని ఐకేపీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. జీతం డబ్బులు ఇవ్వడం కోసం ఓ  మహిళా వీవోఏ వద్ద రూ.10 వేలు లంచం తీసుకుంటూ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్ ఏసీబీ అధికారులకు చిక్కారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article