26.6 C
Hyderabad
Monday, August 3, 2026

దోహాలో కవితకు ఘన స్వాగతం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొనేందుకు  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దోహా చేరుకున్నారు.  దోహా ఎయిర్ పోర్టులో కవితకు  జాగృతి ఖతార్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

 

More articles

Latest article