24 C
Hyderabad
Sunday, August 2, 2026

’స్వయంభూ‘ నుంచి అద్భుతమైన పోస్టర్ రిలీజ్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  హీరో నిఖిల్ సిద్దార్థ్ జన్మదినం పురస్కరించుకొని స్వయంభూ మూవీ నుంచి అద్భుతమైన పోస్టర్ ను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నిఖిల్ కత్తి పట్టుకుని, సంయుక్త విల్లు బాణం పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈపోస్టర్ వైరల్ అవుతుంది. కాగా, ఈ హిస్టారికల్ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేశ్ హీరోయిన్లుగా నట్టిస్తున్నారు.

More articles

Latest article