26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఫెయిర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి రాజు ప్రారంభించారు. అనంతరం విద్యాధికారి రాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక నైపుణ్యాలను వెలికి తీసి వారి ప్రతిభకు పదును పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు ద్రోహద పడతాయన్నారు. పాఠశాలలో తయారుచేసిన పరికరాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాజ్ గంగారెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రసూనాదేవి విద్యార్థులు తదితరులు ఉన్నారు.

A science fair in a public school

More articles

Latest article