31.2 C
Hyderabad

అమెరికాలో ఎల్లారెడ్డి మండల వాసి మృతి

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గూల గోవర్ధన్(26)ఉన్నత చదువుల కొరకు అమెరికా వెళ్లి, అక్కడే గుండెపోటు తో మృతి చెందినట్లు తండ్రి గూల విట్టల్ గురువారం తెలిపారు.4 సంవత్సరాల క్రితం తన చిన్న కుమారుడైన గోవర్ధన్ ఎం ఎస్ చదువు కొరకు అమెరికా వెళ్లి ఎం ఎస్ పూర్తి చేసి,అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని తండ్రి తెలిపారు.గోవర్ధన్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేసారు.

More articles

Latest article