26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అమెరికాలో ఎత్తొండ వాసి మృతి

Must read

📰 Generate e-Paper Clip

కోటగిరి, బతుకమ్మ :  అమెరికా లోని వర్జీనియా రాష్ట్రంలో కోటగిరి మండలంలోని ఎత్తొండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49) ఓ సరస్సు లో బోటింగ్ కి వెళ్లి  మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article