27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎండు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్, నిజామాబాద్ వి. సోమిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం 09 వ తేదీన సుమారు ఉదయం 11:30 నిమిషాలకు ఖిల్లా రోడ్ చౌరస్తాలో గంజాయి సరఫరా చేస్తున్న షేక్ అబ్ద్బల్ సమద్ తండ్రి నస్రుమియా అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 455 గ్రాముల ఎందు గంజాయి, టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ను స్వాధీగంలోకి తీసుకున్నామన్నారు. ఇట్టి దాడులలో ఏక్సైజ్ ఎస్ హెచ్ ఓ 8. విలిన్, ఎస్సై మల్లేష్, సిబ్బంది షబ్బీరుద్దీన్, ప్రభాకర్, సంజయ్, ధంసింగ్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం ప్రడ్స్ రవాత నిజామాబాద్ మార్చుటల భాగంగా ఎవరైనా గంజాయి కాని మరే ఇతర మత్తు పదార్యాలు కలిగినన్ను అమ్మినా చట్టరిత్య కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరికైనా అట్టి సమాచారం తెలిస్తే ఎక్సైజ్ ఎస్ ఎచ్ ఓ 8712658973 కు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

More articles

Latest article