23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

 నేలకూలిన భారీ వృక్షం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎల్లారెడ్డి -బాన్స్ వాడ రహదారి పై పడిన భారీ వృక్షం, పొంచి ఉన్న ప్రమాదం

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలం కళ్యాణి ప్రాజెక్ట్ సమీపంలో మెయిన్ రోడ్డు పై భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు మొదట భాగంలో నిప్పు అంటుకుని రోడ్డు పై పడింది. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో పాటు, ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెంటనే స్పందించి భారీ వృక్షాన్ని తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

More articles

Latest article